కవిటిలో డాగ్ స్క్వాడ్ తో ముమ్మరంగా తనిఖీలు

52చూసినవారు
కవిటిలో డాగ్ స్క్వాడ్ తో ముమ్మరంగా తనిఖీలు
కవిటి మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఎస్సై రవివర్మ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా, నాటుసారా నిల్వలపై నిఘా ఉంచామని ఎస్సై తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, దుకాణాలు, ప్రజా రవాణా, రద్దీగా ఉండే ప్రదేశాల్లో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఎవరైనాకనిపిస్తే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్