కంకర వ్యవహారంపై దర్యాప్తు చేయండి: ఎమ్మెల్యే శిరీష

73చూసినవారు
కంకర వ్యవహారంపై దర్యాప్తు చేయండి: ఎమ్మెల్యే శిరీష
మందస మండలం నల్లబొడ్లూరు కొండపై అక్రమంగా కంకరను తవ్వుకొని కొండంతా వైసీపీ నాయకులు కొట్టేశారని దీనిపై లోతుగా దర్యాప్తు చేసి దోషు లకు శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోవాలని మైనింగ్‌ శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కు ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు.

సంబంధిత పోస్ట్