మందస: షైనింగ్ స్టార్ కీర్తనకు అభినందనలు

50చూసినవారు
మందస: షైనింగ్ స్టార్ కీర్తనకు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వడం జరిగినది. మందస మండలం కొత్తపల్లి ఉన్నత పాఠశాల లో గత ఏడాది 10 వ తరగతి విద్యనభ్యసించిన పైల కీర్తన 2025 ఫలితాల్లో 590 మార్కులతో సత్తా చాటి షైనింగ్ స్టార్ అవార్డును సాధించింది. కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కూన వేణుగోపాల్ ఆధ్వర్యంలో శుక్రవారం పైల కీర్తన ను ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్