పద్మాపురంలో సీపీఐ పార్టీ సమావేశం

74చూసినవారు
పద్మాపురంలో సీపీఐ పార్టీ సమావేశం
భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ శాఖ సమావేశం మందస మండలం సవర పద్మాపురం గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చాపర సుందర్ లాల్ మాట్లాడుతూ. సీపీఐ నిరంతరం ప్రజా హక్కులపై పోరాటం చేస్తుందని అన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సవర హరికృష్ణ బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you