మందస: 'గ్రామ గ్రామాన క్రెడిట్ ప్లాన్లు తయారు చేయాలి'

64చూసినవారు
మందస: 'గ్రామ గ్రామాన క్రెడిట్ ప్లాన్లు తయారు చేయాలి'
మహిళ స్వయం శక్తి సంఘ సభ్యులకు గ్రామ గ్రామాన వార్షిక క్రెడిట్ అండ్ లైవ్లీ వుడ్ ప్లాన్ ఎన్యుమరేటర్లు ఖచ్చితంగా తయారు చేయాలని జిల్లా ఉన్నతి డీపీఎం మందస ప్రత్యేక అధికారి శ్రీధర్ తెలిపారు. శుక్రవారం మండల ఏపీఎం పైడి కూర్మారావు ఆధ్వర్యంలో పలు గ్రామాలలో వెలుగు టీం ద్వారా జరిగే క్రెడిట్ ప్లాన్ సర్వే కార్యక్రమాలను పరిశీలించారు. మండలంలోని అంబుగాo, లోహరి బంధ, రట్టి , బాలిగాం గ్రామాలలో పుస్తక నిర్వహణను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్