మందస: మహిళా వ్యాపారులకు ప్రభుత్వ సహకారం :

72చూసినవారు
మందస: మహిళా వ్యాపారులకు ప్రభుత్వ సహకారం :
మహిళా సంఘాలలో వ్యాపారాలు చేస్తున్న వారందరికీ ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉంటుందని మందస వెలుగు ఐటిడిఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పైడి కూర్మారావు తెలిపారు. మంగళవారం మహిళా సమాఖ్య పాలకవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వారందరికీ ఉమెన్ లెడ్ యాక్టివిటీ పేరుతో అవసరమైనంత పరపతి సహకారం చేయాలని ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్