మందస: దివ్యాంగ చిన్నారుల గుర్తింపు కార్యక్రమం

66చూసినవారు
మందస: దివ్యాంగ చిన్నారుల గుర్తింపు కార్యక్రమం
ఏపీ ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా 0 నుండి 18 సంవత్సరాల వయస్సు గల ప్రత్యేక అవసరాలు గల చిన్నారులను గుర్తించుటకు ఇంటింటి సర్వే కార్యక్రమం మే 13 నుండి జూన్ 9 వరకు నిర్వహిస్తుందని మందస మండల విద్యాశాఖ అధికారి ఎం. లక్ష్మణరావు తెలిపారు. గ్రామాల్లో ఉండే ప్రత్యేక అవసరాల పిల్లలు సమాచారం ఆశా వర్కర్స్, అంగన్వాడి వర్కర్స్ ఉపాధ్యాయులు ఎవరైనా సరే కొత్తగా నమోదయిన పిల్లల వివరాలను తప్పనిసరిగా మండల విద్యాశాఖకు అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్