మందస: ఎన్నికల కోడ్ వర్తించదా..?

64చూసినవారు
మందస: ఎన్నికల కోడ్ వర్తించదా..?
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం మందస మండలంలోని బాలిగాం కూడలి రోడ్డులో కూటమి నాయకుల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టరాదని జిల్లా అధికారులు చెప్పినా యథేచ్ఛగా కార్యక్రమాలు చేపడుతూ కొన్ని సెంటర్ల దగ్గర ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అధికారులకు ఇంత నిర్లక్ష్యం ఏమిటని ప్రజలు విమర్శిస్తున్నారు.

సంబంధిత పోస్ట్