మందస: పాఠశాల ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ

81చూసినవారు
మందస: పాఠశాల ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ
మందస మండలంలో మంగళవారం ఎంపీపీ పాఠశాల బైరి సారంగపురంలో ఎంఈఓ మర్రిపాటి లక్ష్మణరావు సందర్శించారు. విద్యార్థుల ప్రవేశాల కార్యక్రమంలోపాఠశాలలో 9 మంది విద్యార్థులను మంగళవారం అడ్మిషన్స్ ఎంఈఓ సమక్షంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ పట్నాయక్, పాఠశాల సిబ్బంది, విద్యా కమిటీ చైర్మన్ చింతాడ అప్పలస్వామి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్