మందస: నవధాన్యాల సాగుతో నేలతల్లి ఆరోగ్యం

69చూసినవారు
మందస: నవధాన్యాల సాగుతో నేలతల్లి ఆరోగ్యం
గ్రామీణ ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయం ప్రగతికి రైతులందరూ తమ పొలాలలో ప్రస్తుతం నవధాన్యాలు సాగు చేస్తున్నారు. దీనివల్ల నేలతల్లి ఆరోగ్యం బాగుంటుందని మందస వెలుగు ఐటిడిఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పైడి కూర్మారావు తెలిపారు. శుక్రవారం మందస మండలంలో గల చీపీ పంచాయతీ సచివాలయంలో సర్పంచ్ ప్రతినిధి చిరంజీవి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ రైతుల అవగాహన ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్