మందస ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పలు అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి సహాయకురాల నియామకం కొరకు నోటిఫికేషన్ విడుదల కాబడింది. గెడ్డఊరు, చిన్నబరంపురం, మందస10 అంగన్వాడీ సహాయకురాల నియామకం కొరకు నోటిఫోకేషన్ జరిచేయడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు తేదీ 12. 06. 2025ది నుండి తే. 20. 06. 2025ది లోపు అప్లికేషన్ లు మందస కార్యాలయంనకు అందజేయవలెనని సీడీపీఓ డి. రాధ మాధవి మీడియాకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.