మందస : పలు అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ

85చూసినవారు
మందస : పలు అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ
మందస మండలంలోని పలు అంగన్వాడి కేంద్రాలను స్త్రీ మరియు శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి బి. శాంతిశ్రీ బుధవారం తనిఖీ చేశారు. పీఎం జన్ మన్ ద్వారా మంజూరు కాబడిన సవర రాజపురం, డాలసరి అంగన్వాడీ కేంద్రంలు, బుడంబో, బొందికారి అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేశారు. బొందికారి అంగనవాడి కేంద్రంలో తల్లులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించి ఫాషణ పక్వడా కార్యక్రమము నిర్వహించారు.

సంబంధిత పోస్ట్