మందస: భూలోకమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

80చూసినవారు
మందస గ్రామంలోని శ్రీ భూలోకమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అమ్మవారి దేవాలయంలో ప్రహరీ గోడ నిర్మాణము, నూతన సింహం విగ్రహాలు ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కి. శే దాసరి దండాసి జ్ఞాపకార్థం, దాసరి కామేశ్వరి ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్