మందస పట్టణ టిడిపి నూతన కార్యవర్గం ఎన్నిక

59చూసినవారు
మందస పట్టణ టిడిపి నూతన కార్యవర్గం ఎన్నిక
మందస పట్టణ తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో నిర్వహించారు. అధ్యక్షుడిగా గార కృష్ణారావు, ప్రధాన కార్యదర్శిగా కొర్నాన నాగేశ్వరరావు ఎన్నిక కాబడినట్లు మండల పార్టీ అధ్యక్షులు భావన దుర్యోధన, మందస టిడిపివర్కింగ్ ప్రెసిడెంట్ రట్టి లింగరాజు బుధవారం తెలిపారు. ఎమ్మెల్యే గౌతు శిరీష చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్