నరసన్నపేటలో భారీ దొంగతనం

54చూసినవారు
నరసన్నపేటలో భారీ దొంగతనం
నరసన్నపేట పట్టణంలోని తెలగ వీధిలో చోరీ జరిగింది. స్థానికుడు చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇంటిలో లేని సమయంలో ఈ దొంగతనం చోరీ జరిగిందని ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. 1. 5 తులాల బంగారం, 16 తులాల వెండితో పాటు రూ. 10 వేల నగదు దొంగలించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం క్లూస్ టీం ఘటనా స్థలాని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్