పలాస: కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష

82చూసినవారు
పలాస: కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. గురువారం పలాస మున్సిపాలిటీలో మహిళ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మహిళలు ఇంటికి పరిమితం కాకుండా తమకు తాము సంపాదించుకునే దిశగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. శిక్షణ అనంతరం కుట్టుమిషన్లు ప్రభుత్వం అందజేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్