పలాస: మెగా జాబ్ మేళాలో పాల్గొన్న 595 మంది

58చూసినవారు
పలాస: మెగా జాబ్ మేళాలో పాల్గొన్న 595 మంది
పలాసలోని ఓ ప్రైవేటు కళాశాలలో గురువారం జరిగిన మెగా జాబ్ మేళాలో 595 మంది నిరుద్యోగ యువత పాల్గొన్నారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సాయికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాలో 15 కంపెనీలు పాల్గొనగా, 269 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ కార్యక్రమంలో స్కిల్ హబ్  కోఆర్డినేటర్ రమేష్, అధ్యాపకులు, టీడీపీ నేత వెంకన్న చౌదరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్