పలాస: క్యాజు యాజమాన్యానికి కార్మికులకు కుదిరిన ఒప్పందం

54చూసినవారు
పలాస: క్యాజు యాజమాన్యానికి కార్మికులకు కుదిరిన ఒప్పందం
పలాస క్యాజు మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ కు, క్యాజు లేబర్ అండ్ రైస్ మిల్లర్స్ యూనియన్ కు మంగళవారం ఒప్పందం కుదిరింది. అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన యాజమాన్యం మరియు కార్మిక సంఘంకు 2025-27 సంవత్సరాలకు ఇరు సంఘాల అంగీకారంతో మంగళవారం వేతన ఒప్పందం జరిగింది. బేస్ రేట్ కి 10 శాతం పెంచుటకు అంగీకరించారు.

సంబంధిత పోస్ట్