పలాస: పాలీసెట్ లో సత్తా చాటిన అవిషా గాంధీ

62చూసినవారు
పలాస: పాలీసెట్ లో సత్తా చాటిన అవిషా గాంధీ
పాలిసెట్ 2025 ఫలితాలలో పలాస మండలం రామకృష్ణాపురం శ్రీ సత్య సాయి విద్యా విహార్ విద్యార్థిని కె. అవిషా గాంధీ సత్తా చాటింది. 119/120 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 27వ ర్యాంకు కైవసం చేసుకుని అందరి దృష్టి ఆకర్షించింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, స్థానికులు ఆమెను ను అభినందించారు.

సంబంధిత పోస్ట్