శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయి గ్రామంలో శనివారం జానపద కళ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా "దేవర పెట్టి" అనే నాటికను తూర్పుగోదావరి జిల్లా చెందిన కళాకారులు వి రాజ్ కుమార్, వై సుబ్బారావు, వై చిరంజీవి, శ్రీనుబాబు, దాసు ప్రదర్శించారు. వీరి బృంద ప్రదర్శనకు ఉత్తమ అవార్డును నటుడు డాక్టర్ కుమార్ నాయక్ చేతుల మీదుగా వారికి అందించారు.