పలాస: డీజీపీ దృష్టికి బ్లాక్ మెయిల్ బాగోతం

52చూసినవారు
పలాస: డీజీపీ దృష్టికి బ్లాక్ మెయిల్ బాగోతం
పలాస నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆసరాగా చేసుకుని కొంతమంది లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తున్నారని, పలు శాఖల అధికారులను బెదిరిస్తూ ఆర్ధిక ప్రయోజనం పొందాలని కుయుక్తులు పన్నుతున్నారని డీజీపీ హరీష్ గుప్తా దృష్టికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తీసుకెళ్లారు. అమరావతిలోని డీజీపీ కార్యాలయంలో గురువారం కలసి పలు ఆధారాలను ఆయనకు సమర్పించారు.

సంబంధిత పోస్ట్