పలాస: జాతీయ రహదారిపై బోల్తా కొట్టిన బొలెరో వాహనం

60చూసినవారు
పలాస: జాతీయ రహదారిపై బోల్తా కొట్టిన బొలెరో వాహనం
పలాస మండలం నెమలి నారాయణపురం జాతీయ రహదారిపై శనివారం ధాన్యం లోడుతో వెళ్తున్న బొలెరో టైర్ పేలడంతో ఒక్కసారిగా రోడ్డుకి అడ్డంగా పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని క్రమబద్ధీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్