పలాస: ఎమ్మెల్యేకి వినతి పత్రం అందించిన రైతులు

56చూసినవారు
పలాస: ఎమ్మెల్యేకి వినతి పత్రం అందించిన రైతులు
వజ్రపుకొత్తూరు మండలం బొడ్డపాడు, సీతాపురం, బెండి, గల్లీ తదితర గ్రామాల రైతులు పలాస ఎమ్మెల్యే శిరీషకు బుధవారం వినతిపత్రం అందించారు. ఉప్పునీరు రాకుండా బెండి గడ్డలో అడ్డుకట్ట నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూరడ మోహనరావు, బత్తిని మోహనరావు, డిస్ట్రిబ్యూటరీ అధ్యక్షుడు నిరంజన్, దాశరధి, రైతులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్