పలాస: అన్న క్యాంటీన్‌లో తనిఖీలు

58చూసినవారు
పలాస: అన్న క్యాంటీన్‌లో తనిఖీలు
పలాస-కాశీబుగ్గ బస్టాండ్ వద్దనున్న అన్న క్యాంటీన్‌లో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నడిపిన రామారావు తనిఖీలు నిర్వహించారు. క్యాంటీన్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఆహార నాణ్యతను ఈ తనిఖీల్లో పరిశీలించారు. ఇక్కడకు వచ్చే పేదలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా నాణ్యమైన భోజనం అందించాల్సిందిగా సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం లక్ష్యం నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్