పలాస: అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

56చూసినవారు
పలాస: అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనాలలో అరెస్ట్ చేసిన ముగ్గురు అంతర్రాష్ట్ర నేరస్థుల నుంచి విలువైన సొత్తును రికవర్ చేసినట్టు జిల్లా ఎస్పి మహేశ్వర్ రెడ్డి మంగళవారం వెల్లడించారు. నూర్ హాసన్, ఇర్ఫాన్ అహ్మద్, అబ్దుల్ గఫూర్ లు కలసి కాశీబుగ్గ, మందస, వజ్రపుకొత్తూరు, సోంపేట, ఇచ్చాపురం ప్రాంతాలలో చోరీ చేసిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఎస్పీ ఐపీఎస్ ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్