పలాస: డిసెంబర్ 14న లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి

67చూసినవారు
పలాస: డిసెంబర్ 14న లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి
వచ్చే నెల 14వ తేదీన నిర్వహించనున్న లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని పలాస జూనియర్ సివిల్ జడ్జ్ మాధురి తెలిపారు. కోర్టు ఆవరణలో పోలీసు, ఉన్నత అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. రాజీ పడ్డ క్రిమినల్ కేసులను, మనోవర్తి కేసులు రాజీ మార్గంతో పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు, సీఐలు తిరుపతిరావు, మోహన్ రావులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్