కలెక్టర్ కు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కృతజ్ఞతలు

85చూసినవారు
కలెక్టర్ కు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కృతజ్ఞతలు
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర పుండకర్ కు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కృతజ్ఞతలు తెలిపారు. పలాస మున్సిపాలిటీకి ఉద్దాన రక్షిత పథకం నుంచి తాగునీరు అందించేందుకు ఎదురైన అవరోధాలను అధిగమించేందుకు కృషిచేసినందుకు ఆమె గురువారం కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సింధూర జలశిరికు వారధిలా పనిచేశారన్నారు.

సంబంధిత పోస్ట్