మినీ గోకులం ప్రారంభించిన పలాస ఎమ్మెల్యే

70చూసినవారు
పలాస మండలం లోత్తూరు పంచాయతీ దానగోర గ్రామంలో శనివారం ఉదయం ఉపాధి హామీ నిధులు రూ. 1.82 లక్షలతో మంజురైన మినీ గోకులాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఆమెకు నియోజకవర్గ నేతలు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె గోవులకు ఆహారం తినిపించారు. గోవులను కాపాడడానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెప్పారు. వీటిని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సందర్భంగా తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్