పలాస: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

77చూసినవారు
పలాస: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
పలాస మండలం నెమలికొండ 11కేవీ ఫీడర్లో మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయ ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు జి. యజ్ఞేశ్వరరావు తెలిపారు. పుర పరిధిలో నెమలి, నారాయణపురం, పలాస మండలంలో కొత్తూరు. కైజోల, తర్లాకోట, లొద్దభద్ర, అల్లుకోల, రాజగోపాలపురం, తదితర ప్రాంతాలలో అంతరాయం ఉంటుంది.

సంబంధిత పోస్ట్