పలాస: మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ

60చూసినవారు
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కూటమి నాయకులు మహిళలు పలాసలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మూడు రోడ్ల కూడలి వద్ద సాక్షి పత్రికకు నిప్పు పెట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్