పలాస: కొండచిలువ మృతి

84చూసినవారు
పలాస: కొండచిలువ మృతి
పలాస మండలం కోసంగిపురం జంక్షన్ సమీప జాతీయ రహదారి దాటుతున్న ఓ  కొండ చిలువ ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వాహన టైర్లు కింద నలిగి మృతి చెందింది. జాతీయ రహదారికి ఆనుకొని అటవీ ప్రాంతం ఉండటంతో అడవి ప్రాణులు తరచూ రోడ్డు ప్రమాదాలతో మృత్యువాత పడుతున్నాయి.

సంబంధిత పోస్ట్