వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పలాసలో మందస, పలాస, వజ్రపు కొత్తూరు మండలాల వీఆర్ఏలు అంబేద్కర్ విగ్రహానికి సోమవారం వినతిపత్రం అందజేస్తూ వినూత్న రీతిలో తమ నిరసన తెలిపారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలన్నారు. అనంతరం పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీషకు వినతి పత్రం అందజేశారు.