దాడులను నిర్వహించిన పలాస ఎస్ ఈ బి

57చూసినవారు
దాడులను నిర్వహించిన పలాస ఎస్ ఈ బి
పలాస ఎస్ ఈ బి ఆధ్వర్యంలో గురువారం దాడులను నిర్వహించగా కనితి ఊరికి చెందిన అన్యపు చక్రధర రావు వజ్రపుతూరికి చెందిన కదంబల డిల్లేశ్వరరావు వద్ద మద్యం సీసాలు దొరకడంతో వారిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు పలాస ఎస్ఈబి సిఐ ఎంఆర్వి అప్పారావు తెలిపారు. దాడులలో ఎస్సై పివి గిరిబాబు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్