పలాస: ప్రణాళికాబద్ధంగా కూటమి అడుగులు -ఎమ్మెల్యే శిరీష

64చూసినవారు
పలాస: ప్రణాళికాబద్ధంగా కూటమి అడుగులు -ఎమ్మెల్యే శిరీష
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జూనియర్ కళాశాల్లో విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి, గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. విద్యా భివృద్ధిలో కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని శిరీష అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్