పలాస: ఎమ్మెల్యే గౌతు శిరీషకు టీటీడీ క్యాలెండర్ అందజేత

76చూసినవారు
పలాస: ఎమ్మెల్యే గౌతు శిరీషకు టీటీడీ క్యాలెండర్ అందజేత
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను గురువారం శ్రీకాకుళం జిల్లా సుడా చైర్మన్ రవికుమార్ టీటీడీ కాంలెండర్ ను అందించారు. పలాస నియోజకవర్గంలోని పలు అంశాలపై వారు చర్ఛించారు. కార్యక్రమంలో పలాస నియోజకవర్గం నాయకులు, మాజీ గ్రంధాలయం చైర్మన్ పీరికట్ల విఠల్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి మజ్జి భాస్కరరావు,  నాయకులు పైలా నాగార్జున, వాసు పిన్నింటి, నీలు పందిరి, ఆనందరావు , హనుమంతు, జనార్దన్, పైల ప్రదీప్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్