శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం

56చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం
కోటబొమ్మాలి మండలం శ్రీపురం జాతీయ రహదారిపై మంగళవారం వేకువజామున బొలెరో, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. కూరగాయల లోడుతో శ్రీపురం సంతకు వెళ్తున్న బొలెరో రాంగ్ రూట్ లో రావడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్