శ్రీకాకుళం: జిల్లావ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు

69చూసినవారు
శ్రీకాకుళం: జిల్లావ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు
శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమైన పట్టణ కేంద్రాలు, రహదారి మార్గాలు, రైల్వే, బస్ స్టేషన్లు, హోటల్లు, లాడ్జిలలో పోలీస్ శాఖ గురువారం రాత్రి విస్తృత తనిఖీ నిర్వహించారు. ఏపీ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వుల మేరకు, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనల తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది.

సంబంధిత పోస్ట్