టెక్కలి: విశ్వజ్యోతి కళాశాలలో మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్

56చూసినవారు
టెక్కలి: విశ్వజ్యోతి కళాశాలలో మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్
టెక్కలి విశ్వజ్యోతి జూనియర్ కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు వ్యక్తిగత కౌన్సిలింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపాల్ శ్రీమతి ప్రమీల సూచనలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గణిత అధ్యాపకులు బాబ్స్ సార్, అపజయాలను ధైర్యంగా ఎదుర్కొనాలని విద్యార్థులకు సూచించారు. “జీవితం నది లాంటిది. ముందుకు సాగడమే ముఖ్యం, ” అనే సందేశం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్