అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినముగా శిక్షించాలి

68చూసినవారు
అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినముగా శిక్షించాలి
పశ్చిమ బెంగాల్ కొలకత్తా ట్రైనీ వైద్యురాలుపై హత్యాచారం, హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ పలాసలో వైద్యులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మద్దతు తెలిపారు. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కాశీబుగ్గ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్