ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడితే సహించేది లేదని పలువురు వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. బుధవారం వజ్రపు కొత్తూరు మండలం ఒంకులూరు గ్రామంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆకుపచ్చ జెండాను లోగోని ఆవిష్కరించారు. అనంతరం కళాజాత ప్రారంభించారు.