గంజాయితో పట్టుబడ్డ యువకుడు అరెస్ట్

84చూసినవారు
గంజాయితో పట్టుబడ్డ యువకుడు అరెస్ట్
మందస రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయితో ఓ యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. కాశీబుగ్గ డి. ఎస్. పి వెంకట అప్పారావు వివరాల ప్రకారం. బుధవారం సాయంత్రం మందస పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాగా వెస్ట్ బెంగాల్కు చెందిన రాహుల్ మండేల్ అనే యువకుని వద్ద 4కేజీల గంజాయిని స్వాధీన చేసుకుని సీజ్ చేశారు. నిందితుడు రాహుల్ మండేల్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్