వంశధార కుడి ప్రధాన కాలువలో పూడికతీత

74చూసినవారు
వంశధార కుడి ప్రధాన కాలువలో పూడికతీత
వంశ ధార కుడి ప్రధాన కాలువలో 0 నుంచి 15వ కిలో మీటరు వరకు పూడిక తొలగించేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ రూ. 4. 85 లక్షల నిధులు మంజూరు చేశారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రతిపాదనల మేరకు ఈ నిధులు మంజూరు చేశారు. పూడికతీసే పనులు కొండ రాగోలు, హిరమండలం, పెద్దకొల్లివలస, ఎంబరాం, రావిచంద్రి, చింతల బడవంజ, శ్యామలాపురం గ్రామాలకు చెందిన 16 మందికి అధికారులు అప్పగించారు. బుధవారం కాలువను కలెక్టర్ పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్