గాయపడిన యువకునికి ఆర్థిక సహాయం

68చూసినవారు
గాయపడిన యువకునికి ఆర్థిక సహాయం
మెళియాపుట్టి మండలంలోని ఎర్రమాను గూడ గిరిజన గ్రామానికి చెందిన సవర ఖగేశ్వ రరావు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నం కేజీహె చ్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కోమాలో ఉన్నారు. ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఆరోగ్యశ్రీ వర్తించలేదు. ఎర్రమానుగూడ గిరిజన గ్రామానికి చెందిన కొంత మంది గిరిజన యువకులు వారి వంతుగా రూ. 27, 000 ఆర్థిక సహాయాన్ని శనివారం విశాఖపట్నం వెళ్లి అందించారు.

సంబంధిత పోస్ట్