పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలి

51చూసినవారు
పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలి
పారిశుధ్య పనులపై గ్రామ పంచాయితీ అధికారులు దృష్టి సారించాలని శ్రీకాకుళం డ్వామా పిడి చిట్టి రాజు అన్నారు. ఆయన శనివారం మెలియాపుట్టి మండలంలోని ఇళ్లాయిపురం, పెద్ద పడ్మాపురం గ్రామాలలో పారిశుధ్య పనులు పరిశీలించారు. అనంతరం పలు గ్రామాలలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం రానున్న నేపథ్యంలో పరిశుద్ధ పనులపై అధికారులు దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్