పాతపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో టిక్కెట్టు సాధన దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారా. అందులో భాగంగానే గురువారం సాయంత్రం మెలియాపుట్టి మండలంలోని పెద్ద పద్మాపురం చాపర బందపల్లి తదితర గ్రామాలలో పర్యటించి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కలిశారు టికెట్ సాధనలో భాగంగా పాతపట్నంలో శుక్రవారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు.