హిర: జనసేన ప్లేక్సీలు చించిన వారికీ విన్నూత్న హెచ్చరిక

64చూసినవారు
హిర: జనసేన ప్లేక్సీలు చించిన వారికీ విన్నూత్న హెచ్చరిక
పాతపట్నం నియోజకవర్గంలో జనసేన ప్లెక్సీలు తరుచూ చించి వేస్తున్న సంఘటనలు చోటు చేసుకోవడంతో ఆ పార్టీ నియోజకవర్గం నేతలు తీవ్ర మనస్థాపానికి గురి అవుతున్నారు. ఈ నేపధ్యంలో హిర మండలంలోని గొట్టాబ్యారేజీ సమీపంలో ఏర్పాటు చేసిన విన్నూత్న హెచ్చరిక బోర్డు చూపరలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. గాడిద, కుక్క చెప్పులు దండతో  వేలాడదీసిన బ్యానర్ ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్