గ్రామాలలో సామాజిక తనిఖీ ప్రారంభం

55చూసినవారు
గ్రామాలలో సామాజిక తనిఖీ ప్రారంభం
మెళియాపుట్టి: మండలంలోని పలు గ్రామాలలో సామాజిక తనిఖీ శుక్రవారం నుంచి మొదలైంది. ఫించన్లు, భవన నిర్మాణాల నాణ్యత, ఉపాధిహామీ పనులను డిఆర్పీలు పరిశీలిస్తున్నారు. మొదటి విడతగా 10 గ్రామపంచాయితీలలో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎస్ ఆర్పి రామారావు తెలిపారు. ఉపాధి వేతన దారులు, పెన్షన్ దారులకు సక్రమంగా వారికి అందాల్సిన సొమ్ములు అందాయా? లేదా లని గ్రామాలలో ప్రజలను తనిఖీ బృందం వారు అడిగి తెలుసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్