తెలంగాణలో కొత్తూరు వాసి ఆకస్మిక మృతి

84చూసినవారు
తెలంగాణలో కొత్తూరు వాసి ఆకస్మిక మృతి
కొత్తూరు మండలానికి చెందిన కూన చిరంజీవులు (57) తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా శ్రీరాంపురం ఏరియా డీజీఎం గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి విధులు ముగించుకున్న తర్వాత స్నేహితులతో కలిసి షటిల్ బ్యాట్మెంటన్ ఆడారు. అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన భోజనం ముగించుకుని సేద తీరేందుకు కుర్చీలో కూర్చుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలేరు. వెంటనే స్నేహితులు ఆసుపత్రికి తరలించిగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్