కొత్తూరు: ఏనుగుల బీభత్సం.. ఆందోళనలో రైతులు

57చూసినవారు
కొత్తూరు మండల కేంద్రంలోని వసప గ్రామపంచాయతీ, తంపర భూముల వద్ద గురువారం ఉదయం ఏనుగులు కలకలం సృష్టించాయి. శనగ పంటను తొక్కి ధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయానికికొరకు ఎంతో శ్రమపడి పెరిగిన శనగ పంటకు తీవ్ర నష్టం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి, పంట హానిపై అధికారులు స్పందించి రైతులకు పరిహారం అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఏనుగులు చూడటానికి సమీప గ్రామాల ప్రజలు తరలి వచ్చారు.

సంబంధిత పోస్ట్