కొత్తూరు: గణిత సంఘం ఆధ్వర్వంలో క్విజ్ పరీక్షలు

55చూసినవారు
కొత్తూరు: గణిత సంఘం ఆధ్వర్వంలో క్విజ్ పరీక్షలు
గణిత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కొత్తూరు మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 9.00 గంటల నుంచి 10.30 వరకు మండల స్థాయి క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ క్విజ్ కాంపిటీషన్లో ప్రథమ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెట్టూరు విద్యార్థులు, ద్వితీయ స్థానం ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తూరు విద్యార్థులు, తృతీయ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కడుము విద్యార్థులు సాధించారు.

సంబంధిత పోస్ట్